మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. .. అర్జున్ సమాచారం ప్రతినిధి,ఆగస్టు 13
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. .. అర్జున్ సమాచారం ప్రతినిధి,ఆగస్టు 13 . తేదీ 13/7/2026 కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు మారుపేర్ల పెండింగ్ సమస్య సింగరేణి యజమాన్యం వెంటనే పరిష్కరించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షకుTNTUC సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. … .. సింగరేణిలో పనిచేసి మెడికల్ బోర్డు కు అప్లై చేసుకుని మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగస్తుల పిల్లలకు మారుపేరుల సమస్యను ముడిపెట్టి మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కొరకై నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈ నిరాహార దీక్షకు...