ప్రధానిని కలవనున్న, భీమారం విద్యార్థి భూక్యా సాయి చరణ్.

ప్రధానిని కలవనున్న, భీమారం విద్యార్థి భూక్యా సాయి చరణ్. జాతీయ ఏక్తా దివస్ వేడుకల్లో పాల్గొనేందుకు ఎంపిక ...మంచిర్యాల జిల్లా నుంచి 14 మందికి అవకాశం. అర్జున్ సమాచారం (అక్టోబర్ 31 )మంచిర్యాల జిల్లా. భీమారం (మం)చెందిన పదో తరగతి విద్యార్థి భూక్యా సాయి చరణ్‌కు అరుదైన అవకాశం లభించింది. జాతీయ ఐక్యతా దినోత్సవం (ఏక్తా దివస్) సందర్భంగా గుజరాత్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం కూడా ఆయనకు...