బెల్లంపల్లి సూపర్ బజార్ పై బడా వ్యాపారుల కన్ను !-సింగరేణి సూపర్ బజార్ ప్రైవేట్ చేస్తే సహించంవిప్లవ కార్మిక సంఘాల డిమాండ్సింగరేణి సూపర్ బజార్ ను యాజమాన్యమే నిర్వహించాలి.
బెల్లంపల్లి సూపర్ బజార్ పై బడా వ్యాపారుల కన్ను !-సింగరేణి సూపర్ బజార్ ప్రైవేట్ చేస్తే సహించంవిప్లవ కార్మిక సంఘాల డిమాండ్సింగరేణి సూపర్ బజార్ ను యాజమాన్యమే నిర్వహించాలి. బెల్లంపల్లి.అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ సెప్టెంబర్ 6. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటైన సింగరేణి సూపర్‌బజార్లను బడా వ్యాపారస్తుల చేతుల్లో పెట్టే ఆలోచనను విరమించుకోవాలని కార్మికులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన సూపర్‌బజార్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే అసలు లక్ష్యమే నీరుగారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....