అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, ఆగస్టు 18: అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి చివరి శ్వాస వరకు పోరాడిన విప్లవ తేజం, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా మొఘల్ దురాగతాలను నిలదీసి గోల్కొండ కోటపై బహుజన జెండాను ఎగురవేసిన గెరిల్లా పోరాట యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు భీమారంలో మండల కేంద్రం లో ఘనంగా నిర్వహించారు. భీమారం గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ...