టీఎన్జీవో భవన్ మంచిర్యాలలో ఘనంగా నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
టీఎన్జీవో భవన్ మంచిర్యాలలో ఘనంగా నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. మంచిర్యాల:అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 2. జాతిపిత మహాత్మా గాంధీ , లాల్ బహదూర్ శాస్త్రి గారీ ,జయంతిని పురస్కరించుకొని టీఎన్జీవో భవన్ మంచిర్యాలలో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగినది. ఈ సందర్భంగా టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో జాతిపిత మహాత్మా గాంధీ ,లాల్ బహుదూర్ శాస్త్రి...