ఐదంచల వ్యూహాంతో బీజేపీ.

ఐదంచల వ్యూహాంతో బీజేపీ. విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 28. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, లోక్‌సభ స్థానాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు బిజెపి ఐదు ప్రధాన వ్యూహాలతో ముందుకెళ్తోంది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలపై కసరత్తు ముమ్మరమైంది. ఏప్రిల్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. ఈసారి సంఖ్యాబలాన్ని పెంచుకోవడంపై బిజెపి దృష్టి సారించింది. విపక్ష...