తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బెల్లంపల్లి వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేయడం అయినది.
అర్జున్ సమాచారం ఆగస్టు 18 బెల్లంపల్లి
ఈరోజు అల్పాహారం దాత తణుకు వేణు కుమారుడు కీ !!శే!! మణీ సాయి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి పేరు మీద అల్పాహారం పంపిణీ చేయడం అయినది వారి కుటుంబ సభ్యుల సహకారంతో
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్తా మార్కెట్ ఏరియాలో భవన నిర్మాణ కార్మికులకు నిరుపేదలకు కూలీలకు ఆటో డ్రైవర్లకు బాటసారులకు చిరు వ్యాపారస్తులకు 300 మందికి పైగా అల్పాహారం పంపిణీ చేయడం అయినది
కార్యక్రమంలో పాల్గొన్న తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు
కంటెవాడ నాగేష్ కుమార్, రత్నం రాజన్న గెల్లీ జయరాం యాదవ్, ముత్తె వెంకట్ రాజం, రత్నం ఐలయ్య, లింగాల రాజేశం, భోగ శ్రీనివాస్, భీముని కనకయ్య గౌడ్, కోయాడ శంకర్ గౌడ్, డోలి సుకుమార్, ఏనుగు నరేష్, పాంచాలపు శ్రీనివాస్, కందుల శ్రీనివాస్, నాగుల లింగయ్య, కందుల సత్తయ్య, కుమ్మరి కుంట శ్రీనివాస్, కీర్తి మల్లేష్, జిమ్మిడి లక్ష్మణ్, స్వామి, తణుకు వేణు కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు