తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బెల్లంపల్లి వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేయడం అయినది

తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బెల్లంపల్లి వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేయడం అయినది. అర్జున్ సమాచారం ఆగస్టు 18 బెల్లంపల్లి ఈరోజు అల్పాహారం దాత తణుకు వేణు కుమారుడు కీ !!శే!! మణీ సాయి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి పేరు మీద అల్పాహారం పంపిణీ చేయడం అయినది వారి కుటుంబ సభ్యుల సహకారంతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్తా మార్కెట్ ఏరియాలో భవన నిర్మాణ కార్మికులకు నిరుపేదలకు కూలీలకు ఆటో డ్రైవర్లకు బాటసారులకు చిరు వ్యాపారస్తులకు...