పుట్టిన చిన్నారులకు తల్లిపాలే శ్రేష్ఠంప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించిన పెంచికల్‌పేట గ్రామ పంచాయతీ
పుట్టిన చిన్నారులకు తల్లిపాలే శ్రేష్ఠంప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించిన పెంచికల్‌పేట గ్రామ పంచాయతీ పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 03 కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను గ్రామ సర్పంచ్ పల్లె మాధవి-నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పుట్టిన చిన్నారులకు తల్లిపాలే శ్రేష్ఠమైన ఆహారమని తెలిపారు. శిశువులకు పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం, మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని...