కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాల రక్షణకు బీఆర్ఎస్ పోరాటం.

కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాల రక్షణకు బీఆర్ఎస్ పోరాటం. జన్నారం ప్రతినిధి:అర్జున్ సమాచారం ఆగస్టు 17: బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలకు ఆర్థిక అండ లభించి, వారి జీవితాల్లో వెలుగులు నింపింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, వాటిని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని నిరసిస్తూ, ఖానాపూర్ నియోజకవర్గం...