చెన్నూర్ జూనియర్ సివిల్ కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ నాయకులు:

చెన్నూర్ జూనియర్ సివిల్ కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ నాయకులు: భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, అక్టోబర్ 06: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తూ నిరసన తెలిపినందుకు గాను తమపై అకారణంగా బనాయించిన కేసుల్లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు చెన్నూర్ లోని జూనియర్ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన వారిలో బీఆర్ఎస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ మాజీ యూత్ అధ్యక్షుడు వేముల శ్రీకాంత్ గౌడ్, చెన్నూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ భూక్య రాజకుమార్ నాయక్, మద్దికంటి మాజీ ఎం‌పి‌టి‌సి...