బాధిత కుటుంబాలకు బీఆర్‌ఎస్ నాయకుల పరామర్శ
బాధిత కుటుంబాలకు బీఆర్‌ఎస్ నాయకుల పరామర్శ అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 1 | ముత్తారం రిపోర్టర్ ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను మండల బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన ఉగ్గే మొగిలి తండ్రి రాజయ్య, అలాగే బుద్ధర్తి సంజీవ్, శంకర్, రాజేశంల తల్లి రాజమ్మ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను...