కాంగ్రెస్ హామీల బాకీ కార్డులతో బీఆర్ఎస్ సమరభేరి
కాంగ్రెస్ హామీల బాకీ కార్డులతో బీఆర్ఎస్ సమరభేరి ఖానాపూర్‌లో ఎన్టీఆర్ చౌక్ నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం సెప్టెంబర్ 2: ఖానాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారి నాయకత్వంలో బుధవారం ఖానాపూర్ పట్టణంలో భారీ ర్యాలీ...