BSNL కాపర్ వైర్ చోరీ ముఠా ఛేదన – 8 మంది నిందితులు అరెస్ట్. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పరిధితో పాటు వివిధ ప్రాంతాల్లో BSNL టవర్‌లకు సంబంధించిన కవచోరీ చేస్తున్న ముఠాను పోలీసులు విజయవంతంగా ఛేదించారు

BSNL కాపర్ వైర్ చోరీ ముఠా ఛేదన – 8 మంది నిందితులు అరెస్ట్. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పరిధితో పాటు వివిధ ప్రాంతాల్లో BSNL టవర్‌లకు సంబంధించిన కవచోరీ చేస్తున్న ముఠాను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. బెల్లంపల్లి:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 14. ఈ కేసుల్లో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా IPS గారి ఆదేశాల మేరకు, మంచిర్యాల DCP శ్రీ ఎ. భాస్కర్ IPS గారి...