లారీని ఢికొన్న బస్సు..క్లీనర్ మృతి.
లారీని ఢికొన్న బస్సు..క్లీనర్ మృతి.ఏలూరు. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 12.చింతలపూడి మండలం యండపల్లి సమీపం లో గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రైవేట్ ట్రావెల్ (AP39WQ3178) బస్సు కు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని (KA56.8893) బస్సు ఢీకొంది.ఘటనలో ఒకరు మృతిచెందారు. పదిహేను మందికి పైగా గాయలు అయినట్లు సమాచారం. బస్సు హైదరాబాద్ నుండి విజయనగరం వెళ్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు. మృతడు బస్సు క్లీనర్ గాగుర్తించారు. చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, ఎస్ ఐ సతీష్ ఘటన స్థలానికి చేరుకొని కేసు...