దరియాపూర్ మోడల్ స్కూల్‌కు బస్ సేవలు, బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్మంత్రి శ్రీధర్ బాబుకు విద్యార్థులు, ఉపాధ్యాయుల కృతజ్ఞతలు

దరియాపూర్ మోడల్ స్కూల్‌కు బస్ సేవలు, బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్మంత్రి శ్రీధర్ బాబుకు విద్యార్థులు, ఉపాధ్యాయుల కృతజ్ఞతలు. అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 20 | ముత్తారం రిపోర్టర్. దరియాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్‌కు ప్రత్యేక బస్ సేవలు ఏర్పాటు చేయడంతో పాటు, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఎంపిక చేసిన 26 బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్‌లలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక పాఠశాలగా తమ పాఠశాలను ఎంపిక చేసినందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు దరియాపూర్ తెలంగాణ...