కళాశాల ముందు బస్సులు నిలపాలి జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: పి. సికిందర్

కళాశాల ముందు బస్సులు నిలపాలి జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: పి. సికిందర్. అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 21. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. జైపూర్, సెప్టెంబర్ 21:జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు పి. సికిందర్ అన్నారు. సోమవారం జైపూర్‌లో ఆయన మాట్లాడుతూ కళాశాల ముందు ఆర్టీసీ బస్సులు నిలపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కళాశాల ముందు బస్సులు నిలిపితే విద్యార్థుల ప్రయాణ దూరం తగ్గుతుందని పేర్కొన్నారు.కళాశాలలో...