ప్రకృతి మిత్రులుగా మారితే ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు,ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత….నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టాలి.

ప్రకృతి మిత్రులుగా మారితే ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు,ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత....నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టాలి. ప్రకృతిమిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు, ప్రభుత్వ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్, కరీంనగర్:అర్జున్ సమాచారం .నవంబర్ 14 .కరీంనగర్ రిపోర్టర్ కరీంనగర్: ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రకృతిమిత్రులుగా మారితే ఎల్‌నినో వంటి వాతావరణ విపత్తుల ప్రభావాన్ని నుండి ఎదుర్కొనేందుకు ఎంతోకొంత దోహదపడవచ్చని ప్రకృతిమిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ వాల్టా అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటం,...