నవంబర్ 1 నుంచి కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్.
నవంబర్ 1 నుంచి కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్. న్యూఢిల్లీ: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 21. భారత్‌లో మొబైల్ వినియోగదారులకు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించడం మరింత సులభం కానుంది. 2026 నవంబర్ 1 నుంచి మొబైల్ ఫోన్లలో కాల్ చేసే వ్యక్తి పేరు కనిపించేలా కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ వ్యవస్థను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అందించిన సమాచారం వెల్లడిస్తోంది. ఈ విధానం ద్వారా ఫోన్ నంబర్‌తో పాటు కాల్ చేస్తున్న వ్యక్తి పేరు కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది....