వెస్ట్ బైపాస్ లో కారు దగ్దం..నలుగురు సజీవ దహనం.

 వెస్ట్ బైపాస్ లో కారు దగ్దం..నలుగురు సజీవ దహనం. విజయవాడ: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 12. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది, ఒక ఈవీ కారు  డివైడర్ను ఢీకొని పూర్తిగా తగలబడిపోయింది.   కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం అయ్యారు. వారంతా స్పాట్లోనే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా వుంది. వీరంతా  నంబూరులో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.  మృతులు నున్న, నంబూరు వాసులుగా గుర్తించారు.  మృతుల్లో...