టైరు పేలడంతో బోల్తాపడిన కారు.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు,
టైరు పేలడంతో బోల్తాపడిన కారు.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు, సిద్ధిపల్లి–రాజాపూర్ గ్రామాల మధ్య జరిగిన ఘటన.. పెను ప్రమాదం నుంచి బయటపడిన సెంటినరీ కాలనీకి చెందిన వెంకటేష్, అర్జున్ సమాచారం // అక్టోబర్ 18 // రామగిరి రిపోర్టర్. సిద్ధిపల్లి–రాజాపూర్ గ్రామాల మధ్య ఆదివారం కారు టైరు అకస్మాత్తుగా పేలడంతో వాహనం, అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సెంటినరీ కాలనీకి చెందిన డ్రైవర్ వెంకటేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు .కారు టైరు ఒక్కసారిగా పేలడంతో వాహనాన్ని నియంత్రించడం కష్టమై ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు...