పశువులను ఇంట్లోనే కట్టేయాలి-రోడ్లపై వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..క్యాతనపల్లి కమిషనర్ మురళీకృష్ణ,ఆర్కేపి ఎస్ఐ శ్రీధర్,చైర్మన్ సంధ్యారాణి.
పశువులను ఇంట్లోనే కట్టేయాలి-రోడ్లపై వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..క్యాతనపల్లి కమిషనర్ మురళీకృష్ణ,ఆర్కేపి ఎస్ఐ శ్రీధర్,చైర్మన్ సంధ్యారాణి. అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 19, మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి అలాగే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రాష్ట్ర,జాతీయ రహదారులు ఇంకా ముఖ్యమైన రహదారులపై ఆవులు,గేదేలు,మూగపశువులు అసలు సంచరించకుండా ఆ పశువుల యాజమానులు వెంటనే వాళ్ళ ఇంట్లోని ఆవరణలో కట్టివేయాలని క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్,మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి తెలిపారు.ఆ క్రమంలో...