కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలి.. .మట్టి దీపాలే ముద్దు, టపాసులు వద్దు,మట్టి ప్రమిదలతో ప్రదర్శన… ..కాలుష్య నివారణపై ప్రజలకు అవగాహన, పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ.

కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలి.. .మట్టి దీపాలే ముద్దు, టపాసులు వద్దు,మట్టి ప్రమిదలతో ప్రదర్శన... ..కాలుష్య నివారణపై ప్రజలకు అవగాహన, పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ. మంచిర్యాల:అర్జున్ సమాచారం నవంబర్ 6 డెస్క్. కాలుష్య రహిత ,దీపావళిని జరుపుకోవాలని, పర్యావరణానికి హాని కలిగించే బాణసంచాకు దూరంగా ఉండాలని ప్రకృతిమిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ వాల్టా అథారిటీ సభ్యుడు, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ పిలుపునిచ్చారు. శుక్రవారం (నవంబర్ 6) కలెక్టరేట్ రోడ్డులోని ప్రకృతిమిత్ర రాష్ట్ర కార్యాలయ ఆవరణలో కాలుష్య రహిత దీపావళి...