ఓదెలలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
ఓదెలలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు పెద్దపల్లి డెస్క్ , అర్జున్ సమాచారం, సెప్టెంబర్ : 10 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ కనికిరెడ్డి సతీష్, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ముఖ్య...