లక్కారంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు.
లక్కారంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. ముత్తారం: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 10. మండలంలోని లక్కారం గ్రామంలో మాజీ ఎంపీపీ, స్థానిక సర్పంచ్ అత్తే చంద్రమౌళి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అత్తే చంద్రమౌళి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల...