అఖిల భారత యాదవ మహాసభ ముత్తారం మండల అధ్యక్షుడిగా చెల్కల జితేందర్ యాదవ్.
అఖిల భారత యాదవ మహాసభ ముత్తారం మండల అధ్యక్షుడిగా చెల్కల జితేందర్ యాదవ్. అర్జున్ సమాచారం // అక్టోబర్ 4 // ముత్తారం రిపోర్టర్. ముత్తారం మండల కేంద్రంలో నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసభ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా చెల్కల జితేందర్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూనేటి కృష్ణ యాదవ్, యువజన అధ్యక్షుడిగా ఏడుమేకల కిరణ్ యాదవ్, యువజన ప్రధాన కార్యదర్శిగా మర్రి కుమారస్వామి యాదవ్ ఏకగ్రీవంగా...