ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. మంచిర్యాల ,ఎమ్మెల్యే నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతులు. అర్జున్ సమాచారం నవంబర్ 8. మంచిర్యాల నియోజకవర్గము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా...