ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు,
ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లా :అర్జున్ సమాచారం ప్రతినిధి,నవంబర్ 8 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే...