మచ్చుపేటలో నామకరణ మహోత్సవంలో చొప్పరి సదానందం

మచ్చుపేటలో నామకరణ మహోత్సవంలో చొప్పరి సదానందం అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 10 / ముత్తారం రిపోర్టర్ ముత్తారం మండలం మచ్చుపేట గ్రామ సర్పంచ్ చిలివేరి జ్యోతి–లక్ష్మణ్ దంపతుల కుమార్తె నామకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం ముదిరాజ్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో పెరిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులో కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ...