బాధిత కుటుంబాలను పరామర్శించిన చొప్పరి సదానందం.
బాధిత కుటుంబాలను పరామర్శించిన చొప్పరి సదానందం. అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 10 | ముత్తారం రిపోర్టర్ ముత్తారం మండలం పోతారం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఇటీవల మృతి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం గురువారం పరామర్శించారు. పోతారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోటగిరి శ్రీశైలం ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చొప్పరి సదానందం...