విద్యుత్‌ కోతలపై సీఎం ఆగ్రహం.. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సస్పెన్షన్‌విద్యుదుత్పత్తి పెంపు పనుల్లో నిర్లక్ష్యంపై టీజీ జెన్‌కో చర్యలు.

విద్యుత్‌ కోతలపై సీఎం ఆగ్రహం.. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సస్పెన్షన్‌విద్యుదుత్పత్తి పెంపు పనుల్లో నిర్లక్ష్యంపై టీజీ జెన్‌కో చర్యలు. ఉన్నతాధికారులపైనా చర్యలు తప్పవని రేవంత్‌రెడ్డి హెచ్చరిక, అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌ కోతలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో విద్యుత్‌ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌) స్టేజ్‌-1 చీఫ్‌ ఇంజినీర్‌ బి. సురేశ్‌ను టీజీ జెన్‌కో...