జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరైనా తప్పించుకోలేరు…నేరాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు: సీఐ నవీన్ కుమార్
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరైనా తప్పించుకోలేరు…నేరాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు: సీఐ నవీన్ కుమార్. అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 18. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా:జైపూర్ మండలం.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేలాల గ్రామంలో జైపూర్ ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో 62 మోటార్ సైకిళ్లు,5 ఆటోలు,1 కారు,1 ట్రాక్టర్‌ను స్వాధీనం...