ముగిసిన కంపెనీ స్థాయి కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు. కబడ్డీలో ఆర్జీ-1, 2 ఏరియా జట్టు విజయంబాల్ బ్యాడ్మింటన్‌లో బెల్లంపల్లి–మందమర్రి ఏరియా జట్టు విజేత
ముగిసిన కంపెనీ స్థాయి కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు. కబడ్డీలో ఆర్జీ-1, 2 ఏరియా జట్టు విజయంబాల్ బ్యాడ్మింటన్‌లో బెల్లంపల్లి–మందమర్రి ఏరియా జట్టు విజేత. అర్జున్ సమాచారం // సెప్టెంబర్ 30 // రామగిరి. రిపోర్టర్. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో రాణించి కోల్ ఇండియా స్థాయి పోటీల్లో సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని రామగుండం ఆర్జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు అన్నారు. రామగుండం ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా వర్క్...