ఆశ్రమ పాఠశాల అక్రమాలపై జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు .సంక్షేమ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలకు తీసుకోవాలని ఏ ఐ ఎస్ బి డిమాండ్
ఆశ్రమ పాఠశాల అక్రమాలపై జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు .సంక్షేమ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలకు తీసుకోవాలని ఏ ఐ ఎస్ బి డిమాండ్* అర్జున్ సమాచారం అక్టోబర్ 3 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రేగులగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పౌష్టికాహార బియ్యం మరియు నిత్యావసర సరుకుల అక్రమ తరలింపుపై, అలాగే ఇదివరకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని గిరిజన సంక్షేమ శాఖ అధికారుల తీవ్ర నిర్లక్ష్యంపై అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐ ఎస్ బి...