రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మట్టి తవ్వకాలు,విజిలెన్స్‌కు ఫిర్యాదు.
రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మట్టి తవ్వకాలు,విజిలెన్స్‌కు ఫిర్యాదు. అర్జున్ సమాచారం// అక్టోబర్ 3// రామగిరి. రిపోర్టర్. మంథని, అక్టోబర్ 3: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, చెట్ల నరికివేత జరుగుతున్నాయంటూ మంథనికి చెందిన పుట్ట ముకేష్ తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారంపేట రిజర్వ్ ఫారెస్ట్‌లో మెఘా ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించిన వారు అనుమతులు లేకుండా భారీ స్థాయిలో మట్టి...