ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి పరామర్శ

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి పరామర్శజన్నారం ప్రతినిధి : అర్జున్ సమాచారం ఆగస్టు 23:జన్నారం: నాలుగు రోజుల క్రితం కంటికి సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న జన్నారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాజుల లింగన్న గౌడ్ను సీనియర్ నాయకులు అజ్మీర హరి నాయక్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. లింగన్న గౌడ్‌ను పరామర్శించిన వారిలో పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్, దేవునిగూడ ఉప సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, పీసీఆర్...