భారత్ తో కయ్యం..పాకిస్తాన్ లో కోలుకోలేని దెబ్బ.

భారత్ తో కయ్యం..పాకిస్తాన్ లో కోలుకోలేని దెబ్బ.ముంబై, నవంబర్ 3. అర్జున్ సమాచారం డెస్క్ భారత్‌తో వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడంతో 2019 నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్‌కు సుమారు 40 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.5 లక్షల కోట్ల) ఆర్థిక నష్టం వాటిల్లిందని పాక్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నూర్‌ మహమ్మద్‌ ఖసూరి వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో వాణిజ్య బంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. గతంలో భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల కోసం ఇప్పుడు పాక్‌ దూర...