రాజాపూర్‌లో అవార్డు ప్రక్రియపై గందరగోళం.ఒకే గ్రామానికి రెండు అవార్డులు ఎందుకు? – గ్రామస్థుల ప్రశ్న ,ఇళ్లకు RTH నంబర్లు ఉన్నా ఖాళీ స్థలాలుగా నమోదు చేయడంపై ఆందోళన.

రాజాపూర్‌లో అవార్డు ప్రక్రియపై గందరగోళం.ఒకే గ్రామానికి రెండు అవార్డులు ఎందుకు? – గ్రామస్థుల ప్రశ్న ,ఇళ్లకు RTH నంబర్లు ఉన్నా ఖాళీ స్థలాలుగా నమోదు చేయడంపై ఆందోళన. రాజాపూర్: పెద్దపల్లి, అర్జున్ సమాచారం డెస్క్, సెప్టెంబర్ 23. సింగరేణి సంస్థకు భూముల స్వాధీనం ప్రక్రియలో భాగంగా రాజాపూర్ గ్రామంలో జరుగుతున్న సర్వే, అవార్డు ప్రక్రియపై గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకే గ్రామానికి సంబంధించి రెండు అవార్డులు రూపొందించడంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్థుల వివరాల ప్రకారం, కొన్ని ఇళ్లకు...