ముత్తారం వార్డు మెంబర్స్ ఫోరం నూతన కమిటీకి కాంగ్రెస్ ఘన సన్మానం

ముత్తారం వార్డు మెంబర్స్ ఫోరం నూతన కమిటీకి కాంగ్రెస్ ఘన సన్మానం అర్జున్ సమాచారం సెప్టెంబర్ 10. ముత్తారం, రిపోర్టర్ ముత్తారం మండల వార్డు మెంబర్స్ ఫోరం నూతన కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు కుక్కల చంద్రమౌళి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్యాల లక్ష్మి దేవేందర్‌లను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్స్ ఫోరం నాయకులకు శాలువాలు...