తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ తాండూర్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా.

తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ తాండూర్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా. తాండూర్: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 8. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనాలోచిత, అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఐబీ చౌరస్తాలో పెద్ద ఎత్తున శాంతియుత ధర్నా నిర్వహించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, డీసీసీ జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి సూచనలతో తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ...