కొరకొప్పుల సత్యనారాయణకు కాంగ్రెస్ నాయకుల నివాళులు.

కొరకొప్పుల సత్యనారాయణకు కాంగ్రెస్ నాయకుల నివాళులు. అర్జున్ సమాచారం // అక్టోబర్ 4 // రామగిరి రిపోర్టర్. రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొరకొప్పుల సత్యనారాయణ మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామమైన సుందిళ్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని సత్యనారాయణ పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, సుందిళ్ల గ్రామానికి తీరని...