ఆరెల్లి గట్టుమల్లు మృతదేహానికి కాంగ్రెస్ నాయకుల నివాళులు.

ఆరెల్లి గట్టుమల్లు మృతదేహానికి కాంగ్రెస్ నాయకుల నివాళులు. అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసిన తొట్ల తిరుపతి యాదవ్, ఎల్లే రామ్మూర్తి. అర్జున్ సమాచారం. నవంబర్ 8, రామగిరి రిపోర్టర్. పెద్దపల్లి జిల్లా:రామగిరి,మండలంలోని రామయ్యపల్లె గ్రామానికి చెందిన ఆరెల్లి గట్టుమల్లు మృతి పట్ల మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ఎల్లే రామ్మూర్తి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామగిరి మండల మాజీ ఎంపీపీ ఆరెల్లి కొమురయ్య గౌడ్, కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆరెల్లి...