50వ డివిజన్‌లో కోతుల బెడదకు పరిష్కారం కోరిన కాంగ్రెస్ నాయకులు.విద్యార్థులు, వృద్ధులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వినతి

50వ డివిజన్‌లో కోతుల బెడదకు పరిష్కారం కోరిన కాంగ్రెస్ నాయకులు.విద్యార్థులు, వృద్ధులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వినతి. మంచిర్యాల: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 5. మంచిర్యాల:నగరంలోని 50వ డివిజన్‌లో కోతుల బెడద తీవ్రంగా ఉందని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు వృద్ధులు, స్థానిక ప్రజలు కోతుల దాడులతో భయాందోళనకు గురవుతున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం మున్సిపల్ కమిషనర్, నగర మేయర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. డివిజన్‌లో కోతుల సంచారం పెరిగిపోవడంతో ప్రజలకు...