ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీకి తరలిన పెద్దపల్లి జిల్లా,కాంగ్రెస్ శ్రేణులు.
ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీకి తరలిన పెద్దపల్లి జిల్లా,కాంగ్రెస్ శ్రేణులు. రామ్లీలా మైదానంలో భారీ నిరసన ర్యాలీ... .ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి పాల్గొన్న మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోద్. న్యూఢిల్లీ, నవంబర్ 1 (అర్జున్ సమాచారం డెస్క్.) ఓటు చోరీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహిస్తున్న భారీ నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని పెద్దపల్లి ఎంపీ...