ఓట్ల తొలగింపుపై మందమర్రిలో కాంగ్రెస్ భారీ ధర్నా,సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి.
ఓట్ల తొలగింపుపై మందమర్రిలో కాంగ్రెస్ భారీ ధర్నా,సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి. మందమర్రి, అక్టోబర్ 8: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 8. ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో భారీ ధర్నా, నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపు మేరకు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద కాంగ్రెస్ పార్టీ...