రాజ్యంగ సవరణ ఫిక్స్…

రాజ్యంగ సవరణ ఫిక్స్... విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 27. చరిత్ర ఎప్పుడూ పాత గణాంకాల వద్ద ఆగిపోదు. పెరిగిన ప్రజల ఆశయాలకు తగ్గట్లుగా ప్రజాస్వామ్య వేదికను విస్తరించడమే నిజమైన రాజనీతిజ్ఞత.”1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించిన 543 లోక్‌సభ స్థానాలతోనే నేటికీ దేశం నడుస్తుండటం పార్లమెంటరీ వ్యవస్థలోని అసమతుల్యతకు నిదర్శనం. అప్పటికీ ఇప్పటికీ దేశ జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే ఓటర్ల సంఖ్య లక్షల నుంచి కోట్ల స్థాయికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో...