నిర్మాణ పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుమంథనిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

నిర్మాణ పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుమంథనిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 03 పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణ పనులను సందర్శించి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ...