నిమ్స్ వ్య‌వ‌హారంలో అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు.

నిమ్స్ వ్య‌వ‌హారంలో అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు. హైద‌రాబాద్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 18. నిమ్స్ అక్రమాల కేసులో  సంచలన విషయాలు  వెలుగులోకి  వ‌చ్చాయి. నిమ్స్ టెండర్లు లలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ  గుర్తించింది.  కోవిడ్ సమయంలో బెడ్లు కేటాయింపుల్లో లక్షల రూపాయలు వసూళ్లు చేసినట్లు గుర్తించారు.  కోవిడ్ లో ఒక్కో బెడ్ కి లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్లు ఏసీబీ  విచారణ లో నిర్దారించారు.  నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ ,ప్రశాంత్ తో కలిసి అక్రమాలు చేసినట్లు గుర్తించారు. క్యాంటీన్లు,...