సోమ గూడెం (కె) గ్రామపంచాయతీ వీధులను శుభ్రం చేసిన సిపిఐ ( ఏఎం) నాయకులు…..

సోమ గూడెం (కె) గ్రామపంచాయతీ వీధులను శుభ్రం చేసిన సిపిఐ ( ఏఎం) నాయకులు….. సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 16 . సోమ గూడెం కె గ్రామంలో ప్రజలు దుర్గంధం తో ఇబ్బందులు ఎదుర్కొంటూ అనారోగ్యం బారిన పడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కారణంగా ఇక్కడ నివసించే ప్రజలు ప్రతి ఇంట్లో ఒకరు మంచం పట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారని నివసిస్తున్న వారంతా పేద ప్రజలు కాబట్టి ప్రైవేటు వైద్యం అత్యంత ఖర్చులతో కూడుకున్నందున ప్రభుత్వ ఆసుపత్రులకు...