ఈరోజు జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల లొ సైబర్ జాగృతి ఉత్సవాలు
ఈరోజు జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల లొ సైబర్ జాగృతి ఉత్సవాలుజన్నారం ప్రతినిధి అర్జున్ సమాచారం సెప్టెంబర్ 2: జన్నారం నందుసైబర్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ సార్ ఎం విజిత్ కుమార్ సార్ విద్యార్థులను ఉద్దేశించి క్రమశిక్షణగా చదువుకొని, ఎలాంటి నేరాలకు గురి కాకుండా తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని మాట్లాడడం జరిగింది..సైబర్ అవగాహన సదస్సు జన్నారంసబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉదయ్ కిరణ్ సార్ సైబర్ నెరగాలపట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ మీ తల్లిదండ్రులకు అవగాహన...